సచివాలయనికి లక్ష పోస్ట్ కార్డులు

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామస్తులు డంపింగ్ యార్డ్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. నేడు మడికొండ గ్రామస్తులు వెంటనే డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పదివేల పోస్ట్ కార్డులను పోస్ట్ డబ్బాలో వేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు పాల్గొన్నారు