నేడు పోలవరానికి కేంద్ర బృందం

నేడు పోలవరానికి కేంద్ర బృందం

ELR: పోలవరం ప్రాజెక్టులో నిర్మిస్తున్న గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాలలో వినియోగించనున్న మట్టి నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం కేంద్ర  నిపుణుల బృందం మంగళవారం పోలవరం చేరుకోనున్నట్లు ఈఈ బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మట్టి నాణ్యత,ఇతర అంశాల పరిశీలనకు కేంద్ర మెటిరీయల్ అండ్ శాయిల్ రిసెర్చ్ సెంటర్ నిపుణులు సిద్ధార్డ్ హెడావో బి.సైంటిస్టు,పాల్గొన్నారు.