పాలకుర్తిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్

పాలకుర్తిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్

WGL: పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో వరంగల్ సీపీ ఆదేశాలతో వెస్ట్ జోన్ డీసీపీ, వర్ధన్నపేట ఏసీపీల ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించారు. 57వ బెటాలియన్ సిబ్బంది 734 ఎస్ ఎస్ బీ కంపెనీ జవానులు, పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.