దివ్యాంగులకు అండగా నిలవాలి

దివ్యాంగులకు అండగా నిలవాలి

SKLM: దివ్యాంగులు నేటికీ వివక్షతకు గురి అవుతున్నారని, వారి అవసరాలు గుర్తించి అటువంటి వారికి అండగా నిలవాలని డా.బీఆర్ అంబేద్కర్ వర్శిటీ వీసి కె.ఆర్. రజని అన్నారు. శుక్రవారం ఎచ్చెర్ల వర్సిటీలో సంఘటిత విద్య అనే అంశంపై కార్యక్రమం జరిగింది. దివ్యాంగుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంస్థలు మరింతగా బాధ్యత వహించి వారికి ప్రేమాభిమానాలు పంచాలన్నారు.