మహేశ్వరంలో ఏకగ్రీవం అయింది వీరే
RR: మహేశ్వరం మండలంలో 3వ విడత పోలింగ్ ముగిసింది. మండలంలోని మొత్తం 30 గ్రామ పంచాయతీలలో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉప్పుగడ్డ తండా- నేనావత్ రాజు నాయక్, దిల్వార్‌గూడ- సభావత్ మంజుల ఛత్రు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఉప్పుగడ్డ తండా సర్పంచ్ సహా వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి.