ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు త్రీవ గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు త్రీవ గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్–కాళేశ్వరం రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం నుంచి దర్శనం ముగించుకుని తిరుగుతూ ఉన్న బొలెరో వాహనాన్ని యూపీ నుంచి మహదేవపూర్ వైపు వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చల్వాడ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు.