వారణాసి.. ప్రియాంక చోప్రా సెల్ఫీ వీడియో
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న చిత్రం 'వారణాసి'. ప్రస్తుతం HYDలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రియాంక ఓ సెల్ఫీ వీడియో నెట్టింట పంచుకుంది. అందులో తను సెట్‌కు వెళ్తూ కారులోనే ఫేస్ మాస్క్ వేసుకుని షూట్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపించింది.