అభివృద్ధి పనులను భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

NDL: ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం తాగునీటి కులాయి కనెక్షన్‌లు ఇవ్వడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెలుగోడు పట్టణంలో JJM కింద 100% ఇళ్లకు తాగునీటి కుళాయిలు ఏర్పాటులో భాగంగా రూ.7 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అందిస్తామని ఆయన తెలిపారు.