VIDEO: బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్

VIDEO: బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్

కోనసీమ: బాల్య వివాహ రహిత రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ వద్ద 'బాల్య వివాహ విముక్తి రథం'ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల వలన కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రథాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలపారు.