నేడు కేంద్ర కేబినెట్ భేటీ

నేడు కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశీయంగా తలెత్తుతున్న పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రధాని మంత్రులతో సమీక్షించనున్నారు.