OTTలోకి కొత్త మూవీ.. ఎప్పుడంటే?

OTTలోకి కొత్త మూవీ.. ఎప్పుడంటే?

చైల్డ్ ఆర్టిస్ట్ స్వాతిక్ హీరోగా తెరకెక్కిన 'ప్రేమిస్తున్నా' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ తెలుగు OTT వేదిక ఆహాలో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ వెలువడింది. ఇక దర్శకుడు భాను తెరకెక్కించిన ఈ మూవీలో ప్రీతి నేహా కథానాయికగా నటించింది.