ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. మహిళకుగాయాలు
KMM: నేలకొండపల్లి మండలం ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య లోపం కారణంగా ఓ మహిళ కాలు జారిపడి ఇవాళ ఉదయం తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వాసుపత్రిలోనే పారిశుద్ధ్యం పనులు లోపించాయంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్పందించిన అధికారులు వెంటనే సిబ్బందితో ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య పనులు కొనసాగించారు.