VIDEO: కాంగ్రెస్ పార్టీ దిమ్మె కూల్చి వేసిన దుండగులు

VIDEO: కాంగ్రెస్ పార్టీ దిమ్మె కూల్చి వేసిన దుండగులు

BHNG: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బీఆర్ఎస్ నాయకుడు అరెస్టు అయిన నేపథ్యంలో, అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీయే జెండా దిమ్మెను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.