'సంప్రదాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలి'

'సంప్రదాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలి'

CTR: చిత్తూరు నగర పరిధిలోని ఇరువారంలో అంబేద్క‌ర్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే తండ్రి జీజేఎం డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.