ఘనపురం మండలంలో నూతన సర్పంచులు వీరే...!
WNP: ఘనపురం మండలంలో సర్పంచులుగా గెలిచింది వీరే: ప్రియాంక - సూరాయిపల్లి, ముడావత్ విజయ-వసూరాంతండా, సబావత్ దేవుజ - రోడ్డుమీది తండా ,బుగ్గని రామకృష్ణ-ముల్క్ మియాన్పల్లి, అనేమోని జ్యోతి - గట్టుకాడిపల్లి, కేతావత్కవిత- ముందరితండా ,కేతావత్ శాంతి- రుక్కన్నపల్లి, మహేందర్ పర్వతాపురం, నర్సింహులు గౌడ్ అంతాయిపల్లి, మున్నూరు రవి-మల్కాపూర్‌లు సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందారు.