అందుబాటులో రైతులకు సరిపడ ఎరువులు: వ్యవసాయ అధికారి
VKB: రైతులకు అందుబాటులో ఎరువులు ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వీరా స్వామి కుల్కచర్లలోని వివిధ షాపులలో తనిఖీలు చేసి రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. మండలంలోని రైతులకి కావాల్సిన ఎరువులు తగినన్ని నిల్వలు ఉన్నాయన్నారు. రైతులకు సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.