ఒక్క ఓటుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి
ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వెలవడుతున్నాయి. కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత విజయం సాధించారు. ప్రత్యర్థి దిలీప్ కాటేపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఈ విజయం పట్ల మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.