హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఈనెల 28న మంచిరేవులలోని ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న CM రేవంత్ రెడ్డి
➢ APRIL 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్.. HYDలో పోస్టర్లు: చికెన్ షాప్ ఓనర్స్
➢ అత్తాపూర్‌లో 'ధురంధర్' సెకండ్ షో లో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం
➢ తెలంగాణ బడ్జెట్‌లో OU అభివృద్ధికి రూ.1000 కోట్లు.. సంబరాలు చేసుకున్న ఓయూ JAC నేతలు, విద్యార్థులు