'కల్తీ మద్యం నిందితుల ఆస్తులు జప్తు చేయాలి'
AP: లిక్కర్ స్కాం కేసులో నిందితులను జైలుకు పంపించాలని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు అన్నారు. అలాగే, వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా కల్కీ మద్యంపై అరెస్టులు పర్వం కొనసాగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ కల్తీ మద్యం దందా నిర్వహించేవారని ఆరోపించారు. అతని బినామీలు అందరూ జైల్లోకి వెళ్తున్నారని చెప్పారు.