భద్రాద్రి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు..

KMM: భద్రాద్రి జిల్లాలో బుధవారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం 35.5, లక్ష్మీదేవిపల్లి 34.2, కొత్తగూడెం 33.9, బూర్గంపాడు, అశ్వాపురం 33.5, ములకలపల్లి 33.2, దుమ్ముగూడెం 32.8, జూలూరుపాడు 32.2, ఇల్లందు 32.0, టేకులపల్లి, మణుగూరు 31.9, కరకగూడెం 31.3, ఆళ్లపల్లి 31.1, అశ్వారావుపేట 30.3, గుండాల 30.2 M.M నమోదైంది.