అమ్మవారికి పువ్వులతో పుష్పార్చన

అమ్మవారికి పువ్వులతో  పుష్పార్చన

NTR: ధనుర్మాసం సందర్భంగా రామకృష్ణాపురంలో బుధవారం ఉదయం 9 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడిలో అమ్మవార్లకు సారెతో పాటుగా మూలవిరాట్‌లకు పుష్పార్చన చేశారు. ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తమహాశయులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నీరద ఆలయ ధర్మకర్త అద్దంకి సత్యనారాయణ ప్రసాద్ ఆర్ఎస్ఎస్ శర్మ, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.