మేడారం జాతరకు రూ.150 కోట్లు.. భక్తుల హర్షం

మేడారం జాతరకు రూ.150 కోట్లు.. భక్తుల హర్షం

MLG: జిల్లా కేంద్రంలోని మహా కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం బుధవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర ఏర్పాట్ల కోసం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ నిధులు విడుదల చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.