ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

HNK: జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలకు చెందిన ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ) విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, మృతురాలు శ్రీదేవి.. నెల్లికుదురు మండలం రాతిరం తండాకు చెందినది. అయితే తమ బిడ్డ అనుమానస్పద మృతికి కాలేజీ యజమాన్యం ఒత్తిడే కారణమని విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.