ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
★ కాంగ్రెస్ సర్పంచులతోనే అభివృద్ధి: మాజీ ఎంపీ సోయం బాపు రావు
★ రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ
★ పంటలు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన బోథ్ రైతులు