మెరిసిన ఆణిముత్యం.. EMDP ఎక్స్‌పో అవార్డ్

మెరిసిన ఆణిముత్యం.. EMDP ఎక్స్‌పో అవార్డ్

KRNL: పెద్దకడబూరు(M) చిన్నతుంబళం గ్రామానికి చెందిన CPM నాయకుడు హనుమంతు కుమార్తె కె.అంజలి(13) ఏపీ EMDP ఎక్స్‌పో-2026లో సర్టిఫికెట్ ఆఫ్ అప్రెషియేషన్ అవార్డు సాధించింది. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌పై రూపొందించిన ప్రాజెక్ట్‌తో ఆమె ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా అంజలిని స్థానికులు అభినందించారు.