బజార్హత్నూర్ నూతన ఎస్ఐగా రమేశ్

బజార్హత్నూర్ నూతన ఎస్ఐగా రమేశ్

ADB: బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డిని ఆయన కలిసి రిపోర్ట్ చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, అసాంఘిక కార్యక్రమాల రూపుమాపడానికి ప్రత్యేక దృష్టి సారించాలని డీఎస్పీ సూచించారు.