'యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదు'

BDK: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, ర్యాగింగ్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం పాల్గొన్నారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధన కై కృషి చేయాలన్నారు. పాల్వంచ (నవభారత్) కేఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.