తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

KKD: జగ్గంపేట మండలం కాట్రవులపల్లి గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యం రాసులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జగ్గంపేట ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. రైతులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.