ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

MNCL: తాండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్, కంటి, ఎముకలు, జనరల్, పిల్లల వైద్య నిపుణులు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఈస, సర్పంచ్ ముడిమడుగుల సురేష్ పాల్గొన్నారు.