భూముల కబ్జాతో ఎటువంటి సంబంధం లేదు: వైసీపీ

భూముల కబ్జాతో ఎటువంటి సంబంధం లేదు: వైసీపీ

KRNL: పత్తికొండలో జరిగిన భూముల కబ్జాతో వైసీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరంగడు, నాగరాజు, శ్రీనివాసులు, కేశవరెడ్డి తెలిపారు. కబ్జాదారులు ఎవరో అందరికీ తెలుసని అన్నారు. ప్రజా అవసరాల నిమిత్తం తీసి ఉంచిన భూములను ప్రభుత్వం వాటికే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.