'KCR దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించింది'
MNCL: ఆనాడు KCR చేపట్టిన దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని బెల్లంపల్లి మాజీ MLA దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం మంచిర్యాల పార్టీ కార్యాలయంలో జరిగిన దీక్ష దివాస్‌లో మాజీ MLAలు బాల్క సుమన్, దివాకర్ రావుతో కలిసి హాజరయ్యారు. KCR ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.