గ్యాస్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన

గ్యాస్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన

ASF: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ. 60, కమర్షియల్ గ్యాస్ రూ. 115 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం CPM ఆధ్వర్యంలో కాగజ్ నగర్‌లో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి కూషణ రాజన్న మాట్లాడుతూ.. యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్ మద్దతు, ఇరాన్ చమురు ట్యాంకర్ల నిలిపివేత కారణంగా ధరలు పెరిగాయని, మోదీ ప్రభుత్వం అమెరికాకు మెప్పుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిన్నారు.