ఘనంగా RSR జన్మదిన వేడుకలు
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి చౌరస్తాలో యువనేత, AICC సభ్యుడు రాంరెడ్డి సర్వోతం రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నసీర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి RSRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.