నిర్వాసితులకు అండగా ఉంటాం: కిషన్‌రెడ్డి

నిర్వాసితులకు అండగా ఉంటాం: కిషన్‌రెడ్డి

HYD: మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతాలైన అంబర్పేట, ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్‌లో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలను కేంద్రమంత్రి పరామర్శించారు.