రాబర్ట్‌ వాద్రాకు ఈడీ షాక్

రాబర్ట్‌ వాద్రాకు ఈడీ షాక్

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. యూకేకు చెందిన ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారీకి సంబంధించిన కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది. దీనిపై ఢిల్లీ కోర్టు డిసెంబరు 6న విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో ఈ ఏడాది జులైలో రాబర్ట్‌ను ఐదు గంటల పాటు దర్యాప్తు సంస్థ విచారించింది.