BREAKING: కేంద్రం మరో కీలక నిర్ణయం

BREAKING: కేంద్రం మరో కీలక నిర్ణయం

ఢిల్లీలోని ప్రధాని నివాసం పేరును కేంద్రం మార్చింది. PMO పేరును సేవాతీర్థ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గవర్నర్ల అధికారిక నివాసమైన రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.  ఇప్పటికే పలు రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాను లోక్‌భవన్‌గా మార్చారు.