వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ CMకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
★ వరంగల్ MGMలో రోగులను సందర్శించిన కవిత
★ మంగపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం.. రూ"50 వేల ఆస్తి నష్టం
★ పర్వతగిరిలో ఉద్యోగం దోరకక ఓ యువకుడు ఆత్మహత్య