VIDEO: దేవరకొండలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ర్యాలీ

VIDEO: దేవరకొండలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ర్యాలీ

NLG: దేవరకొండలో మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ అధ్యక్షతన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ జెండా ఊపి దీనిని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జుబేరియా తబసుమ్ , కమిషనర్ పూర్ణచందర్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.