మహిళా విశ్వ విద్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

మహిళా విశ్వ విద్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

TPT: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం NSS యూనిట్స్ 9,10,12,15 విద్యార్థులకు 'భారతీయ ఓటింగ్ వ్యవస్థ' అనే అంశం మీద వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య మల్లికార్జున విచ్చేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. డా.యువశ్రీ, దివ్య, పల్లవి, జోష్నకల్పన పాల్గొన్నారు.