సెక్యూరిటీ అనలిస్ట్ ఆటోమేటిక్ కోర్సులకు ఉచిత శిక్షణ

సెక్యూరిటీ అనలిస్ట్ ఆటోమేటిక్ కోర్సులకు ఉచిత శిక్షణ

NDL: యర్రగుంట్ల ఎస్జీటీఆర్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.జి.ఇంద్రవతి తెలిపారు.సెక్యూరిటీ అనలిస్ట్ ఆటోమేటిక్ ఐఐఓటి అప్లికేషన్ స్పెషలిస్ట్ కోర్సులకు డిగ్రీ బిటెక్ కంప్యూటర్ విద్యార్థులు అర్హులని మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు.