ఇనుక కొండలో రేపు పౌర్ణమి ప్రత్యేక పూజలు
VSP: ఇనుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో రేపు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రాజశేఖర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం 2 గంటలకు ఆరాధన, 4 గంటలకు ధ్వజస్తంభ పూజ జరుగుతుంది. ప్రత్యేక దర్శనం కోసం రూ.1,116 టికెట్లు, అదేవిధంగా ఉదయం 7, 8.30, 10.30 గంటల సేవల కోసం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు.