VIDEO: భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు
HNK: ఆత్మకూరు మండలం పరిధిలోని కటక్షపూర్ వాగు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చింది. వాగు ప్రవాహం తీవ్రంగా పెరగడంతో ములుగు, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రయాణికులు కోరారు.