అమెరికా ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, US మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టమైనవే అయినప్పటికీ చివరకు కలిసి పనిచేస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ట్రంప్, మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేవలం ఇది రష్యా చమురుకు సంబంధించినది కాదన్నారు.