ప్రతి ఒక్కరూ 'ధురంధర్' మూవీ చూడాలి: కిషన్ రెడ్డి

ప్రతి ఒక్కరూ 'ధురంధర్' మూవీ చూడాలి: కిషన్ రెడ్డి

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి 'ధురంధర్' సినిమా వీక్షించారు. ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాలని సూచించారు. 'దేశరక్షణకు భద్రతా సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. పాకిస్తాన్ వాళ్లు దొంగ నోట్లు తేవడం కూడా చూపించారు' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.