'ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి'

'ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి'

WNP: ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఫారం-14 దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని, ఎన్నికల విధుల అపాయింట్‌మెంట్ ఆర్డర్ లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు.