నీవానదిలో యువకుడి మృతదేహం లభ్యం
CTR: GDనెల్లూరులోని నీవానది ప్రవాహంలో మంగళవారం గుర్తుతెలియని ఓ యువకుని మృతదేహం లభ్యం అయింది. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రవాహం నుంచి వెలికి తీశారు. మృతి చెందిన యువకుడు గారంపల్లికి చెందిన చిన్నబ్బ, విజయమ్మ దంపతుల కుమారుడు సాయి కుమార్ (23)గా తేల్చారు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.