రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NGKL: ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్ బస్టాండ్ ఆవరణలో జరిగే మహాలక్ష్మి పథకం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 6, 22వ వార్డుల్లో నిర్వహించే వార్డు సభలకు హాజరవుతారు. ఉదయం 10 గంటలకు సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు.