ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హోలీ క్రాస్ స్కూల్ వద్ద పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మీడియాతో సమావేశం నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 11:30 గంటలకు దొరవారిసత్రం మండలం మల్లయ్యపాఠెంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలని అన్నారు.