డబుల్స్ షటిల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన మార్కెట్ ఛైర్మన్

డబుల్స్ షటిల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన మార్కెట్ ఛైర్మన్

SRPT: సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో సూర్యాపేట బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో చింతపల్లి ప్రవీణ్ కుమార్ ADE జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి డబుల్స్ షటిల్ టోర్నమెంట్‌ను ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణారెడ్డి ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని కోరారు.