నీటి బిల్లులపై MLAని వివరణ కోరుతున్న ప్రజలు!

నీటి బిల్లులపై  MLAని వివరణ కోరుతున్న ప్రజలు!

SRD: బొల్లారం మున్సిపల్ అధికారులు మంచినీటి సరఫరాపై అధిక బిల్లులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మౌనం పాటించడంతో ఆయనపై విమర్శలు తలెత్తుతున్నాయి. MLA స్పందించాలని కోరుతున్నారు. కాగా, అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోడం గమనార్హం.